షాహిద్ తో విడిపోయాక ఇప్పుడు సైఫ్ తో ప్రేమాయణం సాగిస్తున్న కరీనా కపూర్, మళ్లీ పాత ప్రియుడికి దగ్గరవుతుందని టాక్. ఈమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లిన కరీనా, షాహిద్ తో 12 నిముషాలు ఏకాంతంగా మాట్లాడిందట. ఈమధ్య కరీనా మూడ్ బాగుందని అందుకే పాత స్నేహితుల్ని మళ్లీ కలుస్తుంది బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒక వేళ సైఫ్ ని మోసం చేస్తుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.భూమిక పెళ్లి పెటాకులు
No comments:
Post a Comment