మంచు మనోజ్ తో ఊకొడతారా ఉలిక్కిపడతారా అనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తోంది మంచు లక్ష్మి.ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కోసం సంప్రదించింది మంచు లక్ష్మి.అయితే ఆల్రెడీ మహేష్ తో సినిమా చేస్తోన్న సమంతకి మనోజ్ తో చెయ్యడం ఇష్టం లేదు దీంతో కాల్షీట్స్ ఖాళీ లేవని సర్ది చెప్పుకుంది.ఇక చేసేది లేక దీక్షాసేథ్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంది లక్ష్మి. టవల్ చుట్టుకుని రెచ్చగొడుతున్న సమంత
No comments:
Post a Comment