తెలంగాణ కోసమే పుట్టిందని పదే పదే చెప్పుకుంటున్న టీ ఛానల్ లో తెలంగాణ అంటే కేసీఆర్ తప్పించి మిగిలిన తెలంగాణ వాదులు కానీ.. నాయకులు కానీ పెద్దగా కనిపించరు.. అక్కడ కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుందనేది బహిరంగ సత్యం. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా.. ఎక్కడ చేసినా దానిని ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన బాధ్యత టీ ఛానల్ పై ఉంది. ఎందుకంటే అది తెలంగాణ వాదుల అందించే పైసల మీద నడుస్తుంది కాబట్టి.. కానీ నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున నగరా నిర్వహిస్తే...read more
No comments:
Post a Comment