ఒకరు మాట్లాడితే బూతులు వస్తాయి.. మరొకరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. కానీ వీరు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వీరిని సినిమాల్లో ఛీకొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఇప్పుడు ఫామ్ కోల్పోయారు. మరీ వారు తిరిగి ఫామ్ లోకి మెయిన్ ఫ్రేమ్ లోకి రావాలంటే.. ఉన్న ఫీల్డ్ లోనే కష్టపడాలి. కానీ వాళ్లు అలా కాదు. సినిమాలు వదిలి.. పాలిటిక్స్ లో సత్తా చూపిస్తామంటూ.. రంగంలోకి దిగుతున్నారు. గోడ మీద పిల్లుల్లాగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. వారు ఇఫ్పుడు రాజకీయాల్లో హట్ టాఫిక్ గా మారిపోయారు. ఒకరు పోసాని క్రిష్ణ మురళీ, మరోకరు జీవితా, రాజశేఖర్ లు.. ఇప్పుడు వీరు ఒక్కసారిగా పార్టీలు మార్చేశారు. వారి వాయిస్ లు మార్చేశారు read more
No comments:
Post a Comment