ఎన్టీఆర్ కు కట్నం ఎంత..? అసలు ఎన్టీఆర్ కట్న కానుకలు తీసుకుంటారా..? ఎన్టీఆర్ లాంటి ఏ వన్ స్టార్ కు ఎంత కట్నం ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ఇంట్రస్టింగ్ పాయింట్సే.. ఎన్టీఆర్ పెళ్లికే భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు చేయనంత గ్రాండ్ గా ఎన్టీఆర్ పెళ్లి చేస్తున్నారు. బన్నీ పెళ్లికంటే ఎక్కువగా ఈ పెళ్లికి ఖర్చు చేస్తున్నారు. ఎన్టీఆర్ కల్యాణ వేడుక కోసం వేసిన సెట్ పది కోట్ల రూపాయలు దాటిందనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇది పూర్తిగా లైటింగ్ ఎఫెక్ట్స్ తో పాటు.. విదేశాల నుంచి తెచ్చిన పూలతో డెకరేట్ చేస్తున్నారు. ఈ కల్యాణ మండపం.. అతిధులు కూర్చునే ప్రదేశాలు కూడా సరికొత్తగా ఉండేలా సెట్స్ వేస్తున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలోనే ఓ రికార్డు.. అయితే ఇంతకీ కట్నం సంగతి అంటారా...? ఆ మేటర్ కే వస్తున్నాం. read more
Wednesday, May 4, 2011
ఎన్టీఆర్ కు కట్నం ఎంత..?

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment