Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here
Showing posts with label film news samantha. Show all posts
Showing posts with label film news samantha. Show all posts

Tuesday, December 14, 2010

సమంతని లైన్లో పెట్టిన రాజమౌళి



వరుస హిట్లతో జోరుమీదున్న సమంత నాని లాంటి హీరోపక్కన నటిస్తుందంటే అంతా ఆశ్చర్య పడ్డారు. అయితే రాజమౌళి సినిమా కదాని సరిపెట్టుకున్నారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. రాజమౌళి  మాస్టర్ ప్లాన్ వేసి సమంతని లైన్లో పెట్టాడు. ఈగ సినిమాకు సమంత హీరోయిన్ అయితే మంచి పబ్లిసిటీ వస్తుంది. అయితే సమంత అంత త్వరగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయదు. సో.. తర్వాత ప్రభాస్ తో చేసే సినిమాకు హీరోయిన్ ఆఫర్ ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు ఈగకోసం సమంతని తీసుకున్నాడు మౌళి. అప్పుడు ఛాన్స్ ఇస్తాడో లేదో కాని, ప్రస్తుతానికయితే పనికానిచ్చేస్తున్నాడు.సెక్సీ భామ డర్టీ పిక్చర్


Namitha Latest pics