బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ పెద్దగా లేదంటున్నారు డైరెక్టర్లు. ఇంతకంటే హాట్ గా ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్లు కావాలట. అందుకే ప్లేగాళ్ మేగజీన్ మోడల్ ని రంగంలోకి దించుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ చద్దా. ఆజాన్ అనే సినిమాతో సౌతాఫ్రికా మోడల్ కేండిస్ బౌచర్ ని హిందీ ఇండస్ట్రీలోకి తెస్తున్నాడు. మేగజీన్లకు టాప్ లెస్ గా ఫోజులిచ్చే ఈ సుందరి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంది. ఆజాన్ సినిమాలో బౌచర్ టాప్ లెస్ ఫోజులు కూడా ఉన్నాయట. హీరోయిన్ల అందాలు చూపించి బాలీవుడ్ దర్శకులు కాసులు కురిపించుకోవాలనుకుంటున్నారు.పబ్లిక్ గా హీరోకి లిప్ కిస్ ఇచ్చిన అనుష్క
Friday, March 4, 2011
సౌతాఫ్రికా సుందరితో భారీ ఎక్స్ పోజింగ్
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ పెద్దగా లేదంటున్నారు డైరెక్టర్లు. ఇంతకంటే హాట్ గా ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్లు కావాలట. అందుకే ప్లేగాళ్ మేగజీన్ మోడల్ ని రంగంలోకి దించుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ చద్దా. ఆజాన్ అనే సినిమాతో సౌతాఫ్రికా మోడల్ కేండిస్ బౌచర్ ని హిందీ ఇండస్ట్రీలోకి తెస్తున్నాడు. మేగజీన్లకు టాప్ లెస్ గా ఫోజులిచ్చే ఈ సుందరి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంది. ఆజాన్ సినిమాలో బౌచర్ టాప్ లెస్ ఫోజులు కూడా ఉన్నాయట. హీరోయిన్ల అందాలు చూపించి బాలీవుడ్ దర్శకులు కాసులు కురిపించుకోవాలనుకుంటున్నారు.పబ్లిక్ గా హీరోకి లిప్ కిస్ ఇచ్చిన అనుష్క
Labels:
akshay kumar,
bollywood,
gossips
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment